సృష్టి కార్యము సృజింపఁనిలన్ కాంతలనిట్లు సృష్టి కార్యము సృజింపఁనిలన్ కాంతలనిట్లు
కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ
సృష్టించలేదు దేవుడు జాతి, కుల, మత భేదాలు చరాచర జగత్తులో ఏ ప్రాణిలోను కానరావు తేడాలు సృష్టించలేదు దేవుడు జాతి, కుల, మత భేదాలు చరాచర జగత్తులో ఏ ప్రాణిలోను కానర...
ఆకాశాన ఇంద్ర ధనుస్సున ఏడు రంగులు ప్రకృతి కాంత పైట చెరగున ఎన్నో రంగులు ఆకాశాన ఇంద్ర ధనుస్సున ఏడు రంగులు ప్రకృతి కాంత పైట చెరగున ఎన్నో రంగులు
కాపాడుకొందామ అందరం పర్యావరణం పాడుచేసుకుందామా౼మిగిలేది ఓ రణం కాపాడుకొందామ అందరం పర్యావరణం పాడుచేసుకుందామా౼మిగిలేది ఓ రణం
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె